{"id":2766,"date":"2023-08-03T10:12:43","date_gmt":"2023-08-03T10:12:43","guid":{"rendered":"http://tvswp.ap-south-1.elasticbeanstalk.com/?page_id=2766"},"modified":"2025-09-09T05:12:24","modified_gmt":"2025-09-09T05:12:24","slug":"two-wheeler-loan-emi-calculator","status":"publish","type":"page","link":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/","title":{"rendered":"EMI calculator"},"content":{"rendered":"\u003csection class=\u0022emi_calculator_sec pdt-6 circle_sec dots_bg d-none\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center fadeIn wow\u0022 data-wow-delay=\u00220.1s\u0022\u003e\u003ch2\u003eటూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?\u003c/h2\u003e\u003cp\u003eబైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి, అలాగే, క్రమం తప్పకుండా వాటిని తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను నిర్వహించేందుకు మీకు సౌలభ్యాన్ని ఇస్తుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e\u003csection class=\u0022How-to-calculate pdt-5 text-center \u0022\u003e\u003cdiv class=\u0022reduce_inn sec2 text-center pdb-5\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch2\u003eటీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ ఎలా లెక్కించాలి?\u003c/h2\u003e\u003cp\u003eమీ బైక్/స్కూటర్ ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:\u003c/p\u003e\u003cdiv class=\u0022elgrt-content\u0022\u003e\u003cdiv class=\u0022elgrt_inn\u0022\u003e\u003cdiv class=\u0022offer_box_inn \u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eలోన్ మొత్తం\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon3.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eవడ్డీ రేటు\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon4.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003eరీపేమెంట్ అవధి\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022how_to_apply circle_sec pdt-6 pdb-6 m-0\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003cdiv class=\u0022commn_head text-center pdb-1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.5s\u0022\u003e\u003ch2\u003eటీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి దశలు\u003c/h2\u003e\u003cp\u003eకేవలం 3 దశలలో మీ బైక్/స్కూటర్ ఇఎంఐ లెక్కించండి:\u003c/p\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022how_to_apply_content steps-for\u0022\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022green_btn\u0022\u003eదశ 01\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon1.png\u0022 alt=\u0022apply for tvs credit two wheeler loans and check emi\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eబైక్ రకాన్ని మరియు రాష్ట్రాన్ని ఎంచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eవేరియంట్‌ను ఎంచుకోండి (మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్) మరియు మీరు బైక్/స్కూటర్‌ను రిజిస్టర్ చేసే రాష్ట్రాన్ని ఎంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022grey_btn\u0022\u003eదశ 02\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon2.png\u0022 alt=\u0022how to apply for two wheeler loans\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eవివరాలను ఎంటర్ చేయండి\u003c/h3\u003e\u003cp\u003eసంబంధిత వివరాలను అందించండి లేదా లోన్ మొత్తం, వడ్డీ రేటు, రీపేమెంట్ అవధి వివరాలను పేర్కొనడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box1 fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cp\u003e\u003cspan class=\u0022blue_btn\u0022\u003eదశ 03\u003c/span\u003e\u003c/p\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/themes/tvscredit/images/how-to-aaply-icon3.png\u0022 alt=\u0022apply now for bike loans online\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఫలితాలను చూడండి\u003c/h3\u003e\u003cp\u003eఫలితాల విభాగంలో నెలవారీ లోన్ ఇఎంఐని చెక్ చేసి, మీకు కావలసిన అవుట్‍పుట్ పొందడానికి తిరిగి వివరాలను నమోదు చేయండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022 reduce_inn sec3 text-center pdt-7 benif\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch2\u003eటీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు\u003c/h2\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-3 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eమెరుగైన ఆర్థిక ప్రణాళిక\u003c/h3\u003e\u003cp\u003eమీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-3 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eస్థోమత తనిఖీ\u003c/h3\u003e\u003cp\u003eమీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-3 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eతక్షణ లెక్కింపు\u003c/h3\u003e\u003cp\u003eమాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-3 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eసురక్షితమైన \u0026amp; యూజర్ ఫ్రెండ్లీ\u003c/h3\u003e\u003cp\u003eఒక \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022/telugu/emi-calculator/\u0022\u003eఇఎంఐ క్యాలిక్యులేటర్\u003c/a\u003e‌ను ఉపయోగించడం సులభం. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022 reduce_inn sec4 pdt-7 text-center\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch2\u003eటూ వీలర్ లోన్ ఇఎంఐ ను ప్రభావితం చేసే అంశాలు\u003c/h2\u003e\u003cp\u003eమీ \u003cstrong\u003eలోన్ ఇఎంఐ\u003c/strong\u003e ను ఏమి ప్రభావితం చేస్తుందో ఆలోచిస్తున్నారా? అది ఒక స్కూటర్ లేదా మోటార్ సైకిల్ అయినా, అన్ని టూ వీలర్లకు ప్రభావితం చేసే అంశాలు ఒకే విధంగా ఉంటాయి\u003c/p\u003e\u003cdiv class=\u0022elgrt-content\u0022\u003e\u003cdiv class=\u0022elgrt_inn\u0022\u003e\u003cdiv class=\u0022offer_box_inn \u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003eలోన్ మొత్తం - తక్కువ అసలు మొత్తం ఫలితంగా తక్కువ ఇఎంఐ ఉంటుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon3.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003eవడ్డీ రేటు – అధిక వడ్డీ రేటు ఇఎంఐ ను పెంచుతుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022offer_box_inn\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon4.png\u0022 alt=\u0022offer icon\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022offer_box_text\u0022\u003e\u003cp\u003eలోన్ అవధి – అవధి ఎక్కువగా ఉంటే ఇఎంఐ తక్కువగా ఉంటుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022 reduce_inn sec2 text-center pdt-5 pdb-5\u0022\u003e\u003cdiv class=\u0022container\u0022\u003e\u003ch2\u003eబైక్ లోన్ ఇఎంఐ తగ్గించడానికి చిట్కాలు\u003c/h2\u003e\u003cp\u003eమీ బైక్ లోన్ ఇఎంఐ పై పొదుపులను గరిష్టంగా పెంచుకోండి: ఈ క్రింది చిట్కాల సహాయంతో టూ వీలర్ లోన్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి\u003c/p\u003e\u003cdiv class=\u0022row\u0022\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Pay-higher-down-payment.png\u0022 alt=\u0022Tips to Reduce Bike Loan EMI - Make a Higher Down Payment\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eఅధిక డౌన్ పేమెంట్ చేయండి\u003c/h3\u003e\u003cp\u003eఅధిక డౌన్ పేమెంట్ మీ నెలవారీ భారాన్ని తగ్గిస్తుంది. సాధ్యమైతే, ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించడానికి ప్రయత్నించండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Check-your-debt-income-ratio.png\u0022 alt=\u0022Tips to Reduce Bike Loan EMI - Longer Tenure\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eదీర్ఘకాలిక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి\u003c/h3\u003e\u003cp\u003eరీపేమెంట్ కోసం దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకోవడం అనేది ముఖ్యంగా మీ ఇఎంఐలపై ప్రభావం చూపుతుంది. అవధి ఎక్కువగా ఉంటే, ఇఎంఐ తక్కువగా ఉంటుంది.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003cdiv class=\u0022col-lg-4 col-md-6\u0022\u003e\u003cdiv class=\u0022feature-box fadeIn wow\u0022 data-wow-delay=\u00220.3s\u0022\u003e\u003cfigure\u003e\u003cimg decoding=\u0022async\u0022 class=\u0022img-fluid\u0022 src=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Compare-interest-rates.png\u0022 alt=\u0022Tips to Reduce Bike Loan EMI - Interest Rates\u0022 /\u003e\u003c/figure\u003e\u003cdiv class=\u0022choose_bx_text\u0022\u003e\u003ch3\u003eవడ్డీ రేట్లను సరిపోల్చండి\u003c/h3\u003e\u003cp\u003eఒక రుణదాతను ఖరారు చేయడానికి ముందు \u003ca style=\u0022display: initial; color: #4472c4;\u0022 href=\u0022/telugu/loans/two-wheeler-loans/\u0022\u003eటూ-వీలర్ లోన్\u003c/a\u003e, వివిధ రుణదాతలు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చండి మరియు సరసమైన ఇఎంఐని పొందడానికి అత్యంత సాధ్యమైన వాటిని ఎంచుకోండి.\u003c/p\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/div\u003e\u003c/section\u003e","protected":false},"excerpt":{"rendered":"\u003cp\u003eటూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి? బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి, అలాగే, క్రమం తప్పకుండా వాటిని తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను నిర్వహించేందుకు మీకు సౌలభ్యాన్ని ఇస్తుంది. టీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ ఎలా లెక్కించాలి? మీ బైక్/స్కూటర్ ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి: రుణం మొత్తం వడ్డీ రేటు [...]\u003c/p\u003e","protected":false},"author":12,"featured_media":0,"parent":0,"menu_order":0,"comment_status":"closed","ping_status":"closed","template":"templates/page-generic.php","meta":{"footnotes":""},"class_list":["post-2766","page","type-page","status-publish","hentry"],"acf":[],"yoast_head":"\u003c!-- This site is optimized with the Yoast SEO plugin v25.3.1 - https://yoast.com/wordpress/plugins/seo/ --\u003e\u003ctitle\u003eబైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్: టూ వీలర్ లోన్ ఇఎంఐ లెక్కించండి\u003c/title\u003e\u003cmeta name=\u0022description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో మీ బైక్ లోన్ ఇఎంఐ ను సులభంగా లెక్కించండి. త్వరిత ఫలితాల కోసం 2-వీలర్ లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయండి. ఇప్పుడే అప్లై చేయండి!\u0022 /\u003e\u003cmeta name=\u0022robots\u0022 content=\u0022index, follow, max-snippet:-1, max-image-preview:large, max-video-preview:-1\u0022 /\u003e\u003clink rel=\u0022canonical\u0022 href=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/emi-calculator/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:locale\u0022 content=\u0022en_US\u0022 /\u003e\u003cmeta property=\u0022og:type\u0022 content=\u0022article\u0022 /\u003e\u003cmeta property=\u0022og:title\u0022 content=\u0022బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్: టూ వీలర్ లోన్ ఇఎంఐ లెక్కించండి\u0022 /\u003e\u003cmeta property=\u0022og:description\u0022 content=\u0022టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో మీ బైక్ లోన్ ఇఎంఐ ను సులభంగా లెక్కించండి. త్వరిత ఫలితాల కోసం 2-వీలర్ లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయండి. ఇప్పుడే అప్లై చేయండి!\u0022 /\u003e\u003cmeta property=\u0022og:url\u0022 content=\u0022https://www.tvscredit.com/telugu/loans/two-wheeler-loans/emi-calculator/\u0022 /\u003e\u003cmeta property=\u0022og:site_name\u0022 content=\u0022TVS Credit\u0022 /\u003e\u003cmeta property=\u0022article:modified_time\u0022 content=\u00222025-09-09T05:12:24+00:00\u0022 /\u003e\u003cmeta property=\u0022og:image\u0022 content=\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:card\u0022 content=\u0022summary_large_image\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:label1\u0022 content=\u0022Est. reading time\u0022 /\u003e\u003cmeta name=\u0022twitter:data1\u0022 content=\u00225 minutes\u0022 /\u003e\u003cscript type=\u0022application/ld+json\u0022 class=\u0022yoast-schema-graph\u0022\u003e{\u0022@context\u0022:\u0022https://schema.org\u0022,\u0022@graph\u0022:[{\u0022@type\u0022:\u0022WebPage\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/\u0022,\u0022name\u0022:\u0022Bike Loan EMI Calculator : Calculate Two Wheeler Loan EMI\u0022,\u0022isPartOf\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022},\u0022primaryImageOfPage\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage\u0022},\u0022thumbnailUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022,\u0022datePublished\u0022:\u00222023-08-03T10:12:43+00:00\u0022,\u0022dateModified\u0022:\u00222025-09-09T05:12:24+00:00\u0022,\u0022description\u0022:\u0022Calculate your bike loan EMI easily with TVS Credit\\u0027s Two wheeler loans EMI calculator. Input 2-wheeler loan amount, interest rate \\u0026 tenure for quick results. Apply Now!\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022ReadAction\u0022,\u0022target\u0022:[\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/\u0022]}]},{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png\u0022,\u0022width\u0022:47,\u0022height\u0022:47,\u0022caption\u0022:\u0022Eligibility Criteria - Age\u0022},{\u0022@type\u0022:\u0022WebSite\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#website\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022description\u0022:\u0022\u0022,\u0022publisher\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022},\u0022potentialAction\u0022:[{\u0022@type\u0022:\u0022SearchAction\u0022,\u0022target\u0022:{\u0022@type\u0022:\u0022EntryPoint\u0022,\u0022urlTemplate\u0022:\u0022https://www.tvscredit.com/?s={search_term_string}\u0022},\u0022query-input\u0022:{\u0022@type\u0022:\u0022PropertyValueSpecification\u0022,\u0022valueRequired\u0022:true,\u0022valueName\u0022:\u0022search_term_string\u0022}}],\u0022inLanguage\u0022:\u0022en-US\u0022},{\u0022@type\u0022:\u0022Organization\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#organization\u0022,\u0022name\u0022:\u0022TVS Credit\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/\u0022,\u0022logo\u0022:{\u0022@type\u0022:\u0022ImageObject\u0022,\u0022inLanguage\u0022:\u0022en-US\u0022,\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022,\u0022url\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022contentUrl\u0022:\u0022https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg\u0022,\u0022width\u0022:205,\u0022height\u0022:40,\u0022caption\u0022:\u0022టీవీఎస్ క్రెడిట్\u0022},\u0022image\u0022:{\u0022@id\u0022:\u0022https://www.tvscredit.com/#/schema/logo/image/\u0022}}]}\u003c/script\u003e\u003c!-- / Yoast SEO plugin. --\u003e","yoast_head_json":{"title":"Bike Loan EMI Calculator : Calculate Two Wheeler Loan EMI","description":"Calculate your bike loan EMI easily with TVS Credit\u0027s Two wheeler loans EMI calculator. Input 2-wheeler loan amount, interest rate \u0026 tenure for quick results. Apply Now!","robots":{"index":"index","follow":"follow","max-snippet":"max-snippet:-1","max-image-preview":"max-image-preview:large","max-video-preview":"max-video-preview:-1"},"canonical":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/","og_locale":"en_US","og_type":"article","og_title":"Bike Loan EMI Calculator : Calculate Two Wheeler Loan EMI","og_description":"Calculate your bike loan EMI easily with TVS Credit\u0027s Two wheeler loans EMI calculator. Input 2-wheeler loan amount, interest rate \u0026 tenure for quick results. Apply Now!","og_url":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/","og_site_name":"టీవీఎస్ క్రెడిట్","article_modified_time":"2025-09-09T05:12:24+00:00","og_image":[{"url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png","type":"","width":"","height":""}],"twitter_card":"summary_large_image","twitter_misc":{"Est. reading time":"5 minutes"},"schema":{"@context":"https://schema.org","@graph":[{"@type":"WebPage","@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/","url":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/","name":"Bike Loan EMI Calculator : Calculate Two Wheeler Loan EMI","isPartOf":{"@id":"https://www.tvscredit.com/#website"},"primaryImageOfPage":{"@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage"},"image":{"@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage"},"thumbnailUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png","datePublished":"2023-08-03T10:12:43+00:00","dateModified":"2025-09-09T05:12:24+00:00","description":"Calculate your bike loan EMI easily with TVS Credit\u0027s Two wheeler loans EMI calculator. Input 2-wheeler loan amount, interest rate \u0026 tenure for quick results. Apply Now!","inLanguage":"en-US","potentialAction":[{"@type":"ReadAction","target":["https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/"]}]},{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/loans/two-wheeler-loans/emi-calculator/#primaryimage","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/eligibility_icon2.png","width":47,"height":47,"caption":"Eligibility Criteria - Age"},{"@type":"WebSite","@id":"https://www.tvscredit.com/#website","url":"https://www.tvscredit.com/","name":"TVS Credit","description":"","publisher":{"@id":"https://www.tvscredit.com/#organization"},"potentialAction":[{"@type":"SearchAction","target":{"@type":"EntryPoint","urlTemplate":"https://www.tvscredit.com/?s={search_term_string}"},"query-input":{"@type":"PropertyValueSpecification","valueRequired":true,"valueName":"search_term_string"}}],"inLanguage":"en-US"},{"@type":"Organization","@id":"https://www.tvscredit.com/#organization","name":"TVS Credit","url":"https://www.tvscredit.com/","logo":{"@type":"ImageObject","inLanguage":"en-US","@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/","url":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","contentUrl":"https://www.tvscredit.com/wp-content/uploads/2025/03/tvs_credit_logo.svg","width":205,"height":40,"caption":"టీవీఎస్ క్రెడిట్"},"image":{"@id":"https://www.tvscredit.com/#/schema/logo/image/"}}]}},"_links":{"self":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2766","targetHints":{"allow":["GET"]}}],"collection":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages"}],"about":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/types/page"}],"author":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/users/12"}],"replies":[{"embeddable":true,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/comments?post=2766"}],"version-history":[{"count":21,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2766/revisions"}],"predecessor-version":[{"id":12323,"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/pages/2766/revisions/12323"}],"wp:attachment":[{"href":"https://www.tvscredit.com/wp-json/wp/v2/media?parent=2766"}],"curies":[{"name":"wp","href":"https://api.w.org/{rel}","templated":true}]}}